Date With Most Eligible Bachelor | Akhil Date With Crazy Girls

2021-10-21 685

Geetha Arts GA2 banner crazy promotions For Akkineni Akhil's film Most Eligible Bachelor. Akhil Akkineni Funny Interaction With Crazy Girls
#MostEligibleBachelor
#AkhilAkkineni
#PoojaHegde
#GeethaArts
#crazypromotions
#LeharaayiSong

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటించిన మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఈ చిత్రం ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అఖిల్ కొంతమంది లేడీ ఫ్యాన్స్ తో ఇంట్రాక్ట్ అయ్యి ఫన్నీ చిట్ చాట్ తో కాసేపు సమయం వాళ్ళతో గడిపాడు.